Header Ads

  • Breaking News

    తమిళ రీమేక్ లో పవన్ కల్యాణ్ !



     

    సర్దార్గబ్బర్సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్నదితమిళ రీమేకా? అంటే అవుననే సమాధానంవినిపిస్తోంది. ప్రస్తుతంఎస్.జె. సూర్య దర్శకత్వంలోపవన్ చిత్రంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే చిత్రం పూజాకార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కాగా, అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వీరమ్' చిత్రం ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారనిఅంటున్నారు. చిత్రం రీమేక్హక్కులను పవన్ ఎప్పుడో తీసుకున్నారని, దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ ఇమేజ్ కితగ్గట్టుగా ఒరిజినల్ లో లేని కొత్తసన్నివేశాలను కూడా జొప్పిస్తున్నారట. యాక్షన్లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది.

    No comments

    Post Top Ad

    Post Bottom Ad